పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/35

ఈ పుటను అచ్చుదిద్దలేదు

28 శ్రీ వేంకటేశ్వరస్తుతిరత్నమాల సీ11 సేవకద్రవ్యమార్జింపుట భక్తమా నసలో భమణఁచుట నయము గాదె ముడివంటకంబుఁ జిల్ముడి పళ్ళెరంబులఁ దినుట నీగర్వత్వ మనువుగా దె అందఱి యిండ్లలో నారగింపుటలట్ల తినఁజేయుటలు సమదృష్టిగా దె బలు వంటకము విల్వఁబ89చి పన్నిచ్చుట గణుతింప నది ధర్మగుణముగా దె గీ 11 నెలఁత యివి దోషములుగావు నిందసేయ నమితసుగుణానుగుణవిశేషములుకాని భావగుణ ధాత్రి ! కుతుకసంపత్ప9దాత్రి చంద్రనిభగాత్రి ! భిల్ల రాజేంద్రపుత్రి.