శ్రీవేంకటేశ్వర స్తుతి రత్నమాల 28 సీ|| పైఁ బొల్చు తొలువ్రాఁచుపడఁగయూరుపుఁబొగ ల్నాభిపంకజమిళిందములు గాఁగ ఘనతటగ్రావభాగంబున కాజాను ఘటితహస్తం బజగరము గాఁగ మలఁచి తలాడగా నిలిపిన వల కేలి నఖరుచు ల్మౌళికందములు মেশ }ে నోరగాఁ గుడివంక కొఱగు కౌస్తుభరుచి శ్రీవత్సఘనతటి ద్రేఖ గాఁగ Ân రాత్రిఁ బవలును జారు నేత్రద్వయంబు పాదసంవాహనక్రియా పరవశకము లోరుతలకుముదాబ్దధీకారి শৈs cK వేడ్కఁ బవళించియున్న గోవిందుఁ గొలిచి. సీ|| చేమా కు తాళముల్ చెలఁగ రౌండులఁ జేతు లుంచి యందఱ వెక్కిరించికొనుచుఁ బజ్జధూపమున దీపపుఁగోల రాజహ స్త్రముసాఁచి జేగంట చఱచికొనుచు ఁ దల యోరగిలఁగ్రుంగి తప్పెటగతికి వా యించి గంగెడ్ల నాడించుకొనుచుఁ దిరువడి సానుల బెరసి గంటలు మోయ బోడచప్పరముల నాడికొనుచుఁ గీII ద్రోవఁ గూర్చుండి బొంతలు మ్రోలఁబఱచి ముదురు టెండల కోరఁగా ముసుఁగు జేర్చి పదండలు మొఅయించి పాడుకొనుచు నలరు దాసళ్ళ వీక్షించి యాక్షణమున.
పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/30
ఈ పుటను అచ్చుదిద్దలేదు