పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీవేంకటేశ్వర స్తుతిరత్నమాల I I

నీమాయ నేమాయథామానముం గానఁగా లేక సాసోనుసంధాన సంధానుబంధానుబంధాంధకారంబుచే ని న్నెఱుంగం డెంగం దరంబా ? భువిం జిత్తగ_ర్తంబునం గుర్తృతాహంకృతికా జీవ బీజంబు సంకల్పరూపాంకురం బౌచు నుద్దామకామాదికాండప్రకాం డంబు లడ్డంబుగా బుత్ర మిత్రాది పత్రంబులకా- జొంపమై సంప దర్ మవ్వపుండ్రొవ్విరుల్గా బునర్జన్మకృద్బీజసంయోజనా మాత్ర పాత్రంబుగాఁ గర్మమర్మంబునం బండ నొండొంటి కంటైన యీ మేను లన్మానులం దట్ట మైనట్టి నిస్సారసంసార ఘోరాటవీవాటిక న్నిర్గమింపంగ మార్గంబు さ కెమ్మెయిం ద్రిమ్మరం గండ్లు ముండ్లుంగొనడా నొప్పిచే నెవ్వగం గూలుచుం దూలుచుం తద్వ్య పాయం బుపాయంబునం జెండు టానందమై తోఁచు నందందమై నింద్రియద్వంద్వసంప్రాప్తిచేఁ దప్పుల్బమ్మైన మానేరముల్ దూర ముల్ జేసి యాశీవిషాధీశశయ్యా ! మదీయాపదల్ వాపవే ! పాప వేగోదయంబింక మిమ్మింక నాలింపఁ బాలింపఁగా దిక్కుదక్కె వ్వరే ! నవ్వరే చీఁకునుంజీకుఁ జేయూఁతగాఁ జేఁత కీదృశ్య విశ్వంబునం దత్ర్పభావంబు భావంబునం దాన కానంగ లేఁడొక్క రుం డొక్కరున్ముక్త నింజేయఁగా శక్తుఁడే ? యు_క్తి సంధిత్స మాత్పర్యబకైకబుద్ధిన్వికల్పించి కించిత్పరిజ్ఞానముం గానఁగా లేని దుర్వారదుర్వాదులం గాదనం జాలి లీలాకలో త్సేకతన్నైక ਲ਼ਾ ਹੇਂ ద్యమానుండవై యెన్ననుద్యోగివై నీతవిద్యాగతికా లోకమున్ దూరితాలోకముంజేసి చీకాకుగాఁ గాకు సేయంగ నేపోకలం టోక యేకాకులై యాకులైశ్వర్య కార్యంబు వర్ణించి పంచేంద్రియాది