యట్ల గొప్పకీర్తిని గడించునుగాక. శాస్త్రులవారి పేరువలె 'వేదము' వారి ఎల్లరపేర్లును మనభాష ఎంతకాలముండునో అంతవఱకు దేదీప్యమానముగ నుండును గాత.