పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/156

ఈ పుట ఆమోదించబడ్డది

స్వరూపములు చెడక రసవంతముగా నెవరికితోచినట్లు వారువ్రాసికొనవచ్చును. రసము ప్రథానము. కాని చదువుకొను విద్యార్థులకు మొదట మొదట సాధువాఙ్మయమునే నేర్పవలయును-అన్నిభాషలో - ఈవిధముగా వ్రాయవలయును, ఈవిధముగాకూడదు-అను నేర్పాటులు జలలిపివంటివని వారి యభిప్రాయము.



__________