పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/166

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మహాశయుడు విపులముగ వ్రాసియున్నాడు. (Studies, vol. VI - page 557) ఇట్టి విధానము ఏ నాడును విపులముగనున్నట్లు భారతదేశమున పొడకట్టదు కాని శ్రుతులందును ఇట్టి కామ వైపరీత్యము (Sexual Abnormality) గోచరించుచున్నది. దీనికి ప్రతిగా పురుషులందు కాననగు అభిమానిక ప్రీతిలో నొక భాగమును పాశ్చాత్యులు Cunnilinctus అనినారు. ప్రాచీన భారతీయ కామశాస్త్ర గ్రంథములో నీ మోహన చుంబనాదికమున్నను విశేష వ్యాప్తియులేదు. పాశ్చాత్య దేశములందు విరివిగ నున్నట్లు రచనలవలన తెలియుచున్నది. "The Superior Berlin Prostitutes testify that about a quarter of their clientee desire to exercise the practice of CUNNILINCTUS to the utter disregard of the coitus proper. In France and Italy the proportion is known to be higher. The Number of European Women who find this aggreeable is undoubtedly greater in the household and without than we generally believe" FLEXNER - History of Prostituttion in Europe.

42. వాత్స్యాయన కామసూత్రములు (2.2.4.) ఈ చతుష్షష్టి యనుమాట సాంప్రయోగికమునందుగాని, శాస్త్రైకదేశమునందుగాని వర్తించునట! ఋక్కులలో దశత్రయీ ఋక్కులని కొన్ని యున్నవట. వీటికి చతుష్షష్టి సంజ్ఞ యున్నది. సంప్రయోగాంగమునందును దశావయవ మండలార్థ సంబంధ ముండుటవలన దీనికిని చతుష్షష్టి యని చెల్లునట! ఆ దశాంగము లెవ్వి? "ఆలింగనం చుంబన దంత కర్మ నఖక్షతం సీత్కృత పాణిఘాతం సంవేశనం చోపస్పతౌపరిష్టం నరాయితం చేతి దశాంగ మాహః" అనునది ప్రమాణము.

43. Strange customs of courtship and Marriage - W.J. FIELDING, Blakiston Company, Philadelphia pages 53-66

44. "Three senses are blended in the kiss, touch, taste and smell; the sense of smell is important” Ideal Marriage - VANDE VELDE page 153. The prelude to sexual act begins with the kiss i.e. the erotic kiss. This is rich in its variation, from the lightest, gainest, form, it may run the gamut of intimacy and intensity to the pitch of Mariachinage in which the couple sometimes for hours mutually explore and caress the inside of the mouth of each other with their tongues as profuousely as possible" IBID

45. ఆదర్శ వివాహ గ్రంథకర్త వాన్ డి వెల్ది నూతన వధువుకు భయమును పారద్రోలుటకు నేటి దంపతులు ఇరువురును పరస్పరము మోహనచుంబన మొనర్చుకొనుట యుక్తమనినాడు. పే. 170. ____________________________________________________________________________________________________

166

వావిలాల సోమయాజులు సాహిత్యం-4