ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చంద్రశేఖరం : అబ్బే! వాడిని చూచి భయపడటమంటే అత్తను చూచి ఆధునిక అప్ టుడేట్ కోడలు హడలిపోవటం వంటిది. కేవలం అనాక్రానిజమ్ - సరే ప్రొద్దుపోయింది. మళ్ళీ ఒకమాటు కలుసుకొని భవిష్యత్కార్యక్రమం ఏర్పాటు చేద్దాం.
పుణ్యకోటి : మన సంగతి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా!
చంద్రశేఖరం : జయను నీ యింట్లో నడిపించి నీ చేత నాట్యం చేయించకపోతే నేను... వెనక చెప్పానే... ఉఁ
(నిష్క్రమణ)
డాక్టరు చైతన్యం
235