పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/181

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుంభీలకుడు : మన ఉద్యానవనంలో శకారుడు : నాకోసమే - కుంభీలకుడు : (నీకోసమే అన్నట్లు కన్నుముడుస్తూ సంజ్ఞ). శకారుడు : త్వరగా రా బావా? వెళ్ళిపోయిందేమో - బావా! (మోడినడకలు నడుస్తూ). - తుర్రుమన్నా పిట్ట దోటికెక్కిందీ దోటిలోపల తానె గూడు కట్టిందీ! బుర్రుమన్నా పిట్ట బార కందిందీ చిటికలోనే రాజు తుర్రు... గుటుకవేస్తాడు. - తుర్రు... (రాజసంతో ఆజ్ఞాపిస్తూ) బావా! మన వర్ధమానుణ్ణి బండి ఆ కూలిపోయిన ప్రాకారం మీదుగా పోనిమ్మను. నడు - - కుంభీలకుడు : బావా! కైపు బాగా తగ్గించుకోవాలి! (శకారుడు ముందు, వెనక కుంభీలకుడూ నిష్క్రమిస్తారు) (తెర) వసంతసేన 181