పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/13

ఈ పుట ఆమోదించబడ్డది

పాత్రలు


పురుషులు

బ్రహ్మనాయుడు: మలిదేవుని మహామంత్రి
కొమ్మరాజు: సేనాపతి, నలగాముని వియ్యంకుడు
అలరాజు: కొమ్మరాజు కుమారుడు
కన్నమదాసు: బ్రహ్మనాయని పెంపుడు కొడుకు
బాలచంద్రుడు: బ్రహ్మనాయని పుత్రుడు
మలిదేవుడు: విజ్జలదేవి ప్రథమ పుత్రుడు, మాచర్ల రాజ్యాధిపతి
నలగామరాజు: మైలమదేవి పుత్రుడు
నరసింగరాజు: రమాదేవి పుత్రుడు
కేతరాజు: ధరణికోట యువరాజు
రణభట్టు: బ్రహ్మనాయుని సైనికుడు
కొండుభట్టు : నలగామరాజు రాయబారి


స్త్రీలు

నాగమ్మ: నాయకురాలు, నలగామరాజు మహామంత్రిణి
మాంచాల: బాలచంద్రుని భార్య
పేరిందేవి : అలరాజు భార్య

జంగిలీ, సేవకులూ సైనికులూ


నాయకురాలు

13