ఈ పుట ఆమోదించబడ్డది
పదోదృశ్యంముందు అల్పదృశ్యాన్ని కల్పించలేదు. అక్కడనుంచి ఉత్తరార్థం ప్రారంభ మౌతుంది.
రచన, ప్రదర్శన, ముద్రణలలో నాకు తోడ్పడిన నా మిత్రులందరికీ కృతజ్ఞుణ్ణి. ఆదరపూర్వకంగా ఈ కృతిని అంకితం తీసుకోటానికి అంగీకరించిన సాహిత్య ప్రియంభావుకులు, కవులు, నాటకకర్తలు, పండితులు, మానవోత్తములు ఐన ప్రధానాచార్యులు శ్రీ వల్లభజోస్యుల సుబ్బారావు గారికి నా నమోవాకములు. శ్రీ గుర్రం మల్లయ్యగారి చిత్రాలతో ఈ నాటకాన్ని అలంకరించే అవకాశాన్ని చేకూర్చిన ఆప్తమిత్రులు శ్రీ ఊట్ల కొండయ్యగారికి నా ప్రణయ పూర్వక నమస్మారములు.
ఉమాసదనం:
సాహిత్య కళోపాసి
బ్రాడీపేట, గుంటూరు:మే 5, 1953
వావిలాల సోమయాజులు
106
వావిలాల సోమయాజులు సాహిత్యం - 2