పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/863

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాహిత్య వీచికలు


1. నాయకురాలు, నాటకం, 1944 సాహితీ సమితి.
2. వసంతసేన, నాటకం, 1953 సాహిత్యలతా గ్రంథమాల
3. డా. చైతన్యం, నాటకం, 1953 సాహిత్యలతా గ్రంథమాల
4. కజ్జల, నాటకం, 1963 ప్రజావాణి 2.12.63 నుండి 23.12.63
5. సాక్షాత్కారము,నాటకం,1962 ప్రజావాణి 7.10.62 నుండి 28.10.62 16.4.52 హైదరాబాదు
    రేడియో
6. నిర్ణేత, ఆంగ్లనాటకానువాదం, 1967
7. సుమప్రియ, గేయనాటిక, 8.12.46 ఆకాశవాణి, మద్రాసు
8. వధూసర, పద్యనాటిక, ప్రమాదీచ ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక
9. శివోహం, సాంఘిక నాటకం
10. బ్రహ్మరథము, పౌరాణిక రూపం
11. ముక్తి, గేయరూపకం
12. సౌగంధిక, సంగీత రూపకం, 26.4.49 ఆకాశవాణి, విజయవాడ
13. యమయమి, సంగీతరూపకం
14. పీయూషలహరి, సంస్కృత గోష్ఠీ రూపకానువాదం, తెలుగు విశ్వవిద్యాలయం
15. ఆశాజ్యోతి, సంగీతరూపకం, 27.6.76 ఆకాశవాణి, విజయవాడ
16. ప్రాచీన హైందవవిజ్ఞానం, వ్యాసం, గుంటూరు ఎ.సి. కళాశాల మేగజైన్
17. శ్రీనాథుని జన్మస్థలం, వ్యాసం, శ్రీముఖ ఆంధ్రపత్రిక సంవత్సరాదిసంచిక
18. భారతరచనోద్దేశం, వ్యాసం 1939 వీణ
19. మైసూరు సంస్థానాధీశ్వరులు - ఆంధ్రసాహిత్యము, వ్యాసం, 3.9.1938 ప్రజామిత్ర
20. మధురనాయకులు - ఆంధ్రసాహిత్యము, వ్యాసం, 20.8.1939 ప్రజామిత్ర
21. తంజావూరు ఆంధ్రనాయకులు - ఆంధ్రసాహిత్యం, వ్యాసం, 29.10.1939 ప్రజామిత్ర

863