ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీ వావిలాల సోమయాజులు
జీవనరేఖలు, సాహిత్యవీచికలు
జననం | : | 19.01.2018 |
జన్మస్థలం | : | విప్రులపల్లి అగ్రహారం |
తల్లిదండ్రులు | : | మాణిక్యాంబ , సింగరావధాని |
విద్యాభ్యాసం | : | నరసరావుపేట,గుంటూరు జిల్లా |
వివాహం | : | 13.2.1932 |
ధర్మపత్ని | : | శ్రీమతి కైకమ్మ |
ఉద్యోగం | ||
ప్రధానాచార్యులు | : | శ్రీ శారదానికేతన్ భాషాప్రవీణ కళాశాల |
ఆంధ్రోపన్యాసకులు | : | హిందూ కళాశాల,గుంటూరు 1946-1976 |
సాహితీసమితి | : | సభ్యుడు, సహాయకార్యదర్శి, కార్యదర్శి 1939 |
నవ్యసాహిత్య పరిషత్తు | : | సహాయ కార్యదర్శి |
'ప్రతిభ' | : | రచనా నిర్ణాయక సంసత్సభ్యుడు |
ఆం.ప్ర. సాహిత్య అకాడెమీ | : | సభ్యుడు 1963 - 1973 |
బిరుదులు | : | సాహిత్యాచార్య, సాహిత్యరత్న, సాహిత్యబంధు |
స్వర్గవాసం | : | 9.1.1992 |
862