ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తను పరమోల్లసముతో
'విద్యాదైవతము, బ్రాహ్మి'
భూమికవత రించినది,
సమ్మోహనమౌ నాయన
రూపము గ్రహియించిన' దని
ప్రకటన గావించినది !
ఆదిభట్ట నారాయణ
దా సాయన నామమ్ము
ఖ్యాతికి చెందినది అయిన
పరమోన్నతి చేరినది
ఆయన, ఆయనకి, ఆయ
నవియును నౌకథలాకా
లపు ప్రఖ్యాతుల శోభి
స్తూ ఉన్నవి.
- వావిలాల సోమయాజులు
(ఇది శ్రీమతి నిరుపమ నరసింహంగారి ఆంగ్లభాషా కృతికి గేయకర్త గావించిన ఛందోబద్దాంధ్రాను వాదము)
________________________________________________________________________________
ఉపాయనలు
861