పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/857

ఈ పుటను అచ్చుదిద్దలేదు

75. 76. 77. 78. 79. హేల- నేత్ర వికారాదులచేత, చక్కగా తెలియదగిన మనోవికారము లీల -క్రీడ, శృంగారచేష్ట బిబ్బోకాదులు - గర్వాతిశయముచే నాయికకు ఇష్ట వస్తువునందైనను కలుగునట్టి అనాదరము. రోమాంచిత - పులకలు పొందినది రోమముల గగుర్పాటు గలది విన్యసనలు - అవయవములు మొదలయినవానిని నాట్యశాస్త్ర క్రమమున ఉంచుటలు 80. నుద్దేష్టాల బాగుగా కోరబడెడు ప్రియ - కృష్ణ భుజంగికలు - నల్లవాగులు, పాములు వస్తువులు నీరాజన - హారతి 81. 82. 83 మధువపుంజము - ముంగురుల రాశి (ప్రోగు) 84. పుంగవము - ఎద్దు (ఓషధి విశేషము) 85. సంవిత్తు - జ్ఞానము, సంకేతము, ఆచారము. 86. వియన్మండలము - ఆకాశము 87. ధృవతార - ఉత్తరదిక్కున ఉండు నక్షత్రము 88. ప్రాచదువులు - (ప్రాత + చదువులు) వేదము 89. పుంశ్చలి - రంకులాడి 90. ఆకతాయిలు - పూర్వాపర సందర్భము లేకుండగ హేళనగ మాట్లాడే వారు, 91. ఆకతాయి అని రూపాంతరము. వరాకులు - దయనీయులైన అల్పులు. 92. అంతేవాసులు - దగ్గర ఉండువారు (శిష్యులు) 93. విస్రంభణము - స్వేచ్ఛ 94. ప్రాచార్యులు - విద్యాలయాధిపతి 95. త్రిదశేంద్రులు - దేవతల ప్రభువు దేవేంద్రుడు 96. వ్యసన - సప్తవ్యసనములు 97. మసనము - శ్మశానము త్రోవ 98. గహనమ్ము - అరణ్యము, తెలియనిది, దారి తెన్నులేని 99. వావదూకులు - వాగుడుగాండ్రు 100. వాచంయమి-మునులలో శ్రేష్ఠుడు ఉపాయనలు 857