పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/852

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఱ్ఱా ఈశ్వరరావుగారు.
సహృదయుడు, మహా భక్తి
తత్పరుండు, దాసుగారి
యందు గాఢ భక్తి శ్ర
ద్దలు గలిగిన యట్టివారు
దాసుగారి ఆరాధన -
ఉత్సవాల, జన్మదినో
త్సవములు జరిపిస్తారు.
కఱ్ఱా ఈశ్వరరావులు
దాసుగారి సుచరిత్రను,
రచనల లోకాని కంద
జేయాలను ఉల్లాసం
కలిగి ఉన్న యట్టివారు
అందుజేతనే కాబో
లును ఎపుడో శరీరాన్ని
విడిచినట్టి దాసుగారు
తనదు జన్మరహస్యాన్ని
ప్రపంచాన్కి బహిర్గతము
చేయటాన్కి శ్రీ ఈశ్వర
రావుగారి ప్రథమ పుత్రి
కైన చిరంజీవిని లక్ష్మీ సౌ
భాగ్యవతిని రాజేశ్వరి
దేవి నొక్క ఉపకరణము
గా గ్రహించి తన అదృశ్య
వాణి నామె కందజేసి
ఆమె మూలముగను తనదు.
జన్మరహస్యాన్ని తెలియ
జేసెడు నా స్వయంలేఖ
నాన్ని లిఖింపగ జేసిరి.
ఏ విధమౌ కవితా నై
పుణ్యము, భాషాచాతు
ర్యమ్ము లేని ఆ అమ్మా
యికి పలువిధ వర్ణనలును,
సత్యలోక వైకుంఠము
లకు, కైలాసేంద్రలోక
ములకు చెందు వర్ణనలను
అలంకార సహితముగా
సమాస భూయిష్టముగా
చేసిన రీతిని చూడగ
ఈ సాహిత్యంపు సృష్టి
ఆ అమ్మాయిది కాదని
దాసుగారి అమరవాణి
దే అంటూ తేటతెల్ల
మౌతున్నది. ఏది ఏమి
అయినా ఈ గ్రంథము శ్రీ
దాసుగారి జన్మరహ
స్యాన్ని, దేహమును ధరింప
కారణాన్ని తెలియజేస్తు
దాసుగారు సాక్షాత్తుగ
శ్రీ సరస్వతీ - అపరపు
రూపమ్మని, హరికథాప్ర
క్రియను సమాజానికి అం
దించుటకే దాసుగారు
ఉద్భవించినా రంటూ
వక్కణిస్తునే ఉన్నది.
ఈ విషయంలో ఏ మా
త్రమ్ము సంశయమ్ము లేదు.
ఇది ప్రతి - ఒక్కరు తప్పక

________________________________________________________________________________

852

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1