ఎంత విరక్తవై ఇటు నటింతువు నీవు-మనోజుడన్న కా సంత ఎరుంగనట్టు లిదె సాగిలి మ్రొక్కి పదంబు లంటెదన్ పంతమదేలనే చెలియ! పాపము భ్రష్టుడె కాని యోగి అం దంతటివాడు వేడుకొన నాగడ మేల యొనర్తువే సఖీ? 14
(ప్రతిభ 1945 అక్టోబరు)
52
వావిలాల సోమయాజులు సాహిత్యం - 1