తే. స్వర్గసీమలఁ గుసుమ వాసనలతోడ తేనె తెలికాంతి కళికలు దివ్యగతుల విరియఁ బూచిన పున్నాగ కరణి నాకుఁ గానుపించె పండువై, కన్నుఁగవకు. 7
142
వావిలాల సోమయాజులు సాహిత్యం-1