పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/130

ఈ పుట ఆమోదించబడ్డది

(కాశ్మీరకవి త్రిలోకీనాథ కుందన్ రచనకు స్వేచ్ఛానువాదము. విజయవాడ ఆలిండియా రేడియోలో జాతీయకవితగా ప్రసారితము. “గులాలు”, “నార్గిసు” కాశ్మీర దేశ కుసుమములు. “బుల్బుల్" రమ్యముగ పాడగల ఒక శకుంతము. “సాజ్”, “సంతురులు” ఆంధ్ర దేశమందలి "ఏకతార”ల వంటి కాశ్మీరమందలి వీణియలు)

'(A.J.R. 25-1-67న ప్రసారితం)'


130

వావిలాల సోమయాజులు సాహిత్యం-1