పుట:Urvi Suta Udvahamu By Ikkurti Tirupati Raya (Telugu, 1923).pdf/11

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ నాటకమున వచ్చు పాత్రలు.

-- పురుషులు --

శ్రీరాముఁడు__కథానాయకుఁడు.

లక్ష్మణుఁడు, భరతుఁడు, శత్రుఘ్నుడు__శ్రీ రాముని తమ్ములు.

దశరథుఁడు__శ్రీరాముని తండ్రి.

జనకుఁడు_కథానాయిక తండ్రి.

దేవేంద్రుఁడు__దేవరాజు.

సుమంతుఁడు__దశరధుని మంత్రి .

వసిష్ఠుఁడు__దశరధుని కులగురువు.

పరశురాముఁడు__భగవదవతారమగు ముని.

విశ్వామిత్రుడు, గౌతముడు__మునులు.

శతానందుఁడు__జనకుని పురోహితుఁడు.

శాయన్న సాస్త్రి, అమరావధాని, చలమయ్య చయనులు__బ్రాహ్మణులు,

మారీచుఁడు, సుబాహుఁడు__రాక్షసులు.

ఇంకను సందర్భానుసారముగా రాజులు, మునులు, నావికులు, భటులు మున్నగువారు వత్తురు.

-- స్త్రీలు --

సీత__కథానాయిక.