పుట:Upanyaasapayoonidhi (1911).pdf/73

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రించు పటుత్వము కలిగియుండుటలోను శాఖోపశాఖలుగా వ్యాపించి పైచూపునకు నిజీన్ నముగా గాన్పించు కొమ్మల నుండి తరచుగా నూడల విడచి గోడలు మేడలు నాక్రమించి భూమిలో బాదుకొని జీవాభివృద్ధుగల పలునూత్న వృక్షములుగా నేర్పడుటలో పవిత్రమఈణా వటవృక్షముతో బోల్చవచ్చును.)

  కాన మోక్షమూలరు భట్టాచార్యులవారు సెలవిచ్చిన జీవనత లక్షణములన్నియు నొక్క హిందూమతము నందు మాత్రమే పట్టినవి.
                                      *

మతముయొక్కయావశ్యకత

                       ------
  "లోకములో మనుష్యప్రవృత్తికి సమస్తవిషయముల యందును యధార్ధజ్ఞాన మేప్రకారముగా నావశ్యకమో యదేప్రకారముగా మతవిషయమునందును నిశ్చయజ్ఞానసంపాదనము అత్యంతావశ్యకము."
   అనియనాయాసంబుగ శ్రుతులను దిరస్కరించి వైచినట్టియు షడ్డశన్ నముల నవలీలగా ఖండించి విఅచినట్టియు రావుబహద్ధరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు లోకో