పుట:Upanyaasapayoonidhi (1911).pdf/27

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వులునుకూడ విఘ్నేశ్వరు;ని బరమాత్మగా వణిన్ంచు చుండగా నన్యధా భావించుటయజ్ఞతకాదా?

  ఒకచో బ్రహ్మ పరాత్పరుడని తెలుపబడియున్నది.  ఇంకొకచో విష్ణువు పరమాత్మయని వ్యవహరింపబడి యున్నది. వేఱొకచో శివుడు వరైదైవతమని భాషింపబడియున్నది.  ఇప్పుడు మీరు గణపతికూడ పరబ్రహ్మమేయని చెప్పుచున్నారు.  ఇందులో నేదిసత్యమందురేని అన్నియును సత్యములే.  వీరందఱునుగూడ నావరాత్పరుడే, ఆబ్రహ్మమునకే ఇన్ని పేరులు గాని యింతమంది వేఱుదేవులులేదు. "ఏకంసద్విప్రాబహుధావదన్తి " అని (ఋగ్) వేదమేఘోషించుదున్నది.  ఒకటైన సత్సదార్ధమును (పరమాత్మను) విజ్ఞాలుపలువిధములబిలుచుచున్నాను.  అనిదీనితాత్పర్యము ఈభావము తైత్తిరీయోన విషత్తువలన బాగుగా దేలుచున్నది.
    తైత్తిరీయోపనిషత్తులో నారాయణమును భాగములో "అమ్బస్యపారేభువనస్యమధ్యే నాకస్యపృష్ఠే మహతోమహియాన్ " అనిపరమాత్ముని గూర్చిన ముచ్చట ప్రారంభమయినది. ఆముచ్చటాలో.

    "తుత్పురుషాయవిద్మ హేమహాదేవాయధీయహె!
      తన్నోరుద్ర: ప్రచోదయాత్,"
      "తత్పురుషాయవిద్మహేవక్రతుండా యధీమహి!
     తన్నోదన్తి:ప్రచోదయాత్.