పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/36

ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహవే రమహాపురాణము. ప్రకృతిఖండము. TC

వదలి తనగృహమునకుం జనియె. ఆ యసురుండది గాంచి తనమనమున నౌరా యేమి యద్భుతముఁ గంటిని! నే నెట్టి కార్యముఁ గాంచితిని! అని చింతించి చింతించి యది దలంచి పలుమాఱు విలపించుచుండెను. ఆవేదవతి కొంతకాలమునకు జనక రాజునకు దనూజయై జన్మిం సీతా దేవి యని విఖ్యాతిం జెందె, ఆమెకోటి కె రావణుండు నిహతుం డయ్యె. మహాతపస్వినీ యగునాయమ పూర్వజన్మమునం జేసినతివ ము చే హరిస్వరూపుఁడును బరిపూర్ణతమ్ముడు నగు రాము ని భర్తగా బడ సెను. లక్ష్మీ స్వరూపిణి యగునా సుందరి జగత్పతిని దషము చే నారా ధించి యాతని స్వామి గాఁ బడసి మారామునితో చిర కాలము రమి యించెను. ఆమె జాతిస్తర యగుటం జేసి తొలుతం జేసినతపళ్లమ మును గలంచుకొనుచుండినను సుఖు బసుభవించుటం జేసి యవిమాను కొనియె. దుఃఖమునకు సుఖము ఫలంబుగ దా? ఆసతి యు బహు సుకుమారుండు ను నవయౌవనుండును గుణవంతుఁడు ను రసికుండు ను శాంతుండు ను మనోహర వేషము గలవాఁడు ను త్తముఁడు ను స్త్రీల కు మనోహరుఁడు ను తాను గోరిన ప్రకారముగ నుండువాఁడు నగునా రామునితో నానావిధశృంగార సౌఖ్యముల ననుభవించుచుండె. బలవం తంబయిన కాలంబు చేత నారాముఁడు వనవాసము సేయం బోయి సముద్రమునొద్ద సీతతోడ లక్ష్మణునితోడ వసించి యుండి గూహరి విప్ర రూపంబుఁ దాల్చి వచ్చినయగ్ని దేవునిం గాంచెను. ఆబ్రాహణుఁడు ను దుఃఖతుం డయినరామునిం గాంచి తాను ను దుఃఖించుచు నాసత్య పరాయణుండు సత్యములు నిష్టములునగువచనముల నిట్లనియె. ॥వహ్ని॥ ఓభగవంతుఁడా నాహక్యము వినుము. కాలాను సారముగ నీకొకటి సంప్రాప్త మయి యున్న ది. ఇది సీతాహరణ కాలము. ఇది నీకు సము పస్థితం బయి యున్న యది. విధి దుక్ని వార్యము. విధికం టెంబరం అయిన బలము గలది లేదు. ఇప్పుడు నావలసం జనించిన సీతను నాయందు