పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/27

ఈ పుటను అచ్చుదిద్దలేదు

23

పాదోదకమువలనను పాదరజమువలనను భూమి పరిపూత యగునో? భారతమున నెవ్వారిదర్శనస్పర్శనములను దేనతలుసయితము కోరు దురో? అట్టివైష్ణవులసమాగమము ఎల్ల వారికిని బరమలాభ మయి యుండు, ఆమయము లగుతీర్ధములును మృచ్ఛిలామయము లగు దేవత లును విష్ణుభక్తులవ లెఁ దక్షణమునఁ బావనము సేయ లేరు, వారు బహుకాలమునకుఁ బరి పూతులం జేయుదురు. అని యిట్లు లక్ష్మీ దేవి చెప్పిన వచనములు విని లక్ష్మీ కాంతుఁడు మందహాసముతో నిగూఢ మగుతత్త్వము సెప్ప నుపక్రమిం చెను. || నారాయణుఁడు!! ఓలక్ష్మీ భక్తులలక్షణములు శ్రుతులందుఁ బురాణములందు గూఢము లై యుండు. అవి పుణ్య స్వరూపములు , పాప సంహారకములు. సౌఖ్యద ములు. భక్తిముక్తి ప్రదములు. సారభూతములు. గోపనీయములు. ఖలులకుఁ జెప్పఁగూడనివి. నీవు పవిత్రవు. ప్రాణతుల్యురాలవును గానం దెల్పెదను. వినుము. ఎవ్వనిశ్రవణమునందు గురుముఖమువలన విష్ణు మంత్రముప్రవేశించునాయాతనిని పవిత్రఁ డగునరో త్తముఁ డని వేద వేదాంగములు వల్కు చున్న వి. అట్టివానిపూర్వపురుషులు నూర్వురు తమకులమున నట్టిపవిత్రుండు జన్మించినమాత్రము చేత స్వర్గమున నుండినను నరకముననుండినను వానిం బాసిముక్తి బొందుదురు..ఎవ్వ రె వ్వరే యేయోనులందుజన్మమునొందియుం డెదరో ? ఆయా పురుషులు సయితము కాలమున పూతత్వమునొంది జీవనుక్తులయి శ్రీహరిపదమును జెందెదరు. మదీయమయినభక్తి గలిగి మదీయ మయిన పూజయంగు నియు క్తుఁ డగుచు మదీయములగు గుణములు ధ్యానించుచు నాగుణ ములను ” థించుచు సతతము మన్నిష్టులై నాగుణములు విన్న మా తాన నానందములును పులకలును వెలుంగ గద్గదాక వొడమినకంగ మును అనం చాళువులు ప్రవహించు నేత్రములును గత్తెడువారు నాభక్తు లు, వారలు సుఖమును సాలో క్యాది మోక్ష చతుష్టయమును బ్రహత్వ