ఈ పుట ఆమోదించబడ్డది
ఏప్రిల్-2014
(ఇం) భా.తే |
సూ. ఉ |
సూ. అ |
గ్ర.ప్ర. | శ్రీ జయనామ సంవత్సర చైత్రమాసం-ఉత్తరాయణం - వసంతఋతువు |
08/04/14 | 5.53 | 6.08 | శుక్లపక్ష నవమి మంగళవారము రాత్రి తెల్ల వారితే 5.00, పునర్వసు ఉదయం 9.55, దిన 30.45 భుక్తి 1.18 (శ్రీరామనవమి) | |
09/04/14 | 5.52 | 6.09 | బు | శుక్లపక్ష దశమి బుధవారము పూర్తి (24.00) పుష్యమి మధ్యాహ్నం 12.31, ఉత్తరాభాద్ర 4 బుధ, రాత్రి 11.49, దిన 30.48 భుక్తి 1.21. |
10/04/14 | 5.52 | 6.09 | ర,భూ చం,శు |
శుక్లపక్ష దశమి గురువారము ఉదయం 7.40, ఆశ్లేష మధ్యాహ్నం 3.07, రేవతి 4 రవి సాయంత్రం 5.24, చిత్త 2 భూమి సాయంత్రం 5.24, శతభిషం 2 శుక్ర ఉదయం 7.42, సింహ చంద్ర, మధ్యాహ్నం 3.07 దిన 30.50 భుక్తి 1.24. |
11/04/14 | 5.51 | 6.10 | బు | శుక్లపక్ష ఏకాదశి శుక్రవారం ఉదయం 9.04, మఖ సాయంత్రం 5.33, రేవతి 1 బుధ రాత్రి 7.03, దిన 30.52 భుక్తి 1.27. |
12/04/14 | 5.51 | 6.10 | చం | శుక్లపక్ష ద్వాదశి శనివారం ఉదయం 10.44, పుబ్బ రాత్రి 7.36, కన్య చంద్ర రాత్రి 2.02, దిన 30-52 భుక్తి 1.31. |