ఈ పుట ఆమోదించబడ్డది
జనవరి-2015
(ఇం) భా.తే |
సూ. ఉ |
సూ. అ |
గ్ర.ప్ర. | శ్రీ జయనామ సంవత్సర మాఘమాసం -ఉత్తరాయణం - శిశిర బుతువు కలియుగము (కలియోగము)-5115, శాలివాహనశకం-1936, క్రీస్తు శకం - 2015, త్రైత శకము - 36. |
21/01/15 | 6.39 | 5.45 | ర,భూ బు |
శుక్లపక్ష పాఢ్యమి బుధవారము సాయంత్రం 5.45, శ్రవణం 1.21, ఉత్తరాషాఢ 4 రవి -పుష్యమి 2 భూమి మధ్యాహ్నం 1.01, బుధునికి వక్రం ప్రారంభం ఉదయం 7.08, దిన 27.49, భుక్తి 0.25. |
22/01/15 | 6.38 | 5.46 | చం,శు | శుక్లపక్ష విదియ గురువారము మధ్యాహ్నం 3.33, ధనిష్ట రాత్రి 11.43, ధనిష్ఠ 3 శుక్ర రాత్రి తెల్లవారితే 4.25, కుంభ చంద్ర మధ్యాహ్నం 12.37, దిన 27.50, భుక్తి 0.28. |
23/01/15 | 6.38 | 5.46 | శుక్లపక్ష తదియ శుక్రవారము మధ్యాహ్నం 1.14, శతభిషం రాత్రి 10.01, దిన 27.52, భుక్తి 0.32. | |
24/01/15 | 6.38 | 5.47 | ర,భూ చం,బు |
శుక్లపక్ష చవితి శనివారము ఉదయం 10.48, పూర్వాభాద్ర రాత్రి 8.18, శ్రవణం 1 రవి-పుష్యమి 3 భూమి రాత్రి 7.26, పశ్చాదస్తమితో బుధ, మీన చంద్ర మధ్యాహ్నం 2.44, దిన 27.54, భుక్తి 0.36. |