పుట:Thraitha Sakha Panchangam Total.pdf/156

ఈ పుట ఆమోదించబడ్డది

జనవరి-2015

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర పుష్యమాసం - దక్షిణాయణం - హేమంతబుతువు
12/01/15 6.38 5.40 కు,శు కృష్ణపక్ష సప్తమి సోమవారము రాత్రి 10.15, హస్త రాత్రి 1.10, శ్రవణం 3 శుక్ర మధ్యాహ్నం 1.02, శతభిషం 1 కుజ ఉదయం 8.34, దిన 27.40 భుక్తి 1.57.
13/01/15 6.38 5.40 చం కృష్ణపక్ష అష్టమి మంగళవారము రాత్రి 11.40, చిత్త రాత్రి 3.02, తుల చంద్ర మధ్యాహ్నం 2.06, దిన 27.41, భుక్తి 2.01.
14/01/15 6.38 5.40 ర,భూ
బు,శు
కృష్ణపక్ష నవమి బుధవారము రాత్రి 12.30, స్వాతి రాత్రి తెల్లవారితే 4.18, ఉత్తరాషాఢ 2 మకర రవి-పునర్వసు 4 కర్కాటక భూమి రాత్రి 12.25, శ్రవణం 3 బుధ రాత్రి తెల్లవారితే 4.34, శ్రవణం 4 శుక్ర రాత్రి తెల్లవారితే 4.45, దిన 27.41 భుక్తి 2.06 (మకర సంక్రాంతి) ఉత్తరాయణ ఉత్తమ కాల ఆరంభం.
15/01/15 6.38 5.41 చం
రా,కే
చి,మి
కృష్ణపక్ష దశమి గురువారము రాత్రి 1.00, విశాఖ రాత్రి తెల్లవారితే 5.18, హస్త 3 రాహువు-రేవతి 1 కేతువు రాత్రి 7.24, హస్త 4 చిత్ర`రేవతి 2 మిత్ర రాత్రి 7.24, వృశ్చిక చంద్ర రాత్రి 11.33, దిన 27.43 భుక్తి 0.01.