పుట:Thraitha Sakha Panchangam Total.pdf/153

ఈ పుట ఆమోదించబడ్డది

డిశంబర్-2014,జనవరి-2015

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర పుష్యమాసం - దక్షిణాయణం - హేమంతబుతువు
28/12/14 6.32 5.30 బు శుక్లపక్ష సప్తమి ఆదివారము సాయంత్రం 5.04, పూర్వాభాద్ర మధ్యాహ్నం 12.07, ఉత్తరాషాఢ 1 బుధ మధ్యాహ్నం 3.42, దిన 27.28 భుక్తి 0.51.
29/12/14 6.33 5.31 ర,భూ శుక్లపక్ష అష్టమి సోమవారము మధ్యాహ్నం 2.56, ఉత్తరాభాద్ర ఉదయం 10.36, పూర్వాషాఢ 1 రవి-ఆరుద్ర 3 భూమి రాత్రి తెల్లవారితే 5.30, దిన 27.28 భుక్తి 0.56.
30/12/14 6.34 5.32 చం,కు
బు,శు
శుక్లపక్ష నవమి మంగళవారము మధ్యాహ్నం 12.59, రేవతి ఉదయం 9.17, ధనిష్ఠ 2, కుజ రాత్రి 10.42, ఉత్తరాషాఢ 2 బుధ రాత్రి 10.00, ఉత్తరాషాఢ 2 మకర శుక్ర ఉదయం 6.58, మేష చంద్ర ఉదయం 9.18, దిన 27.28 భుక్తి 1.00
31/12/14 6.34 5.32 శుక్లపక్ష దశమి బుధవారము ఉదయము 11.20, అశ్వని ఉదయం 8.15, దిన 27.29, భుక్తి 1.04.
01/01/15 6.35 5.32 ర,భూ
చం శు
శుక్లపక్ష ఏకాదశి గురువారము ఉదయం 10.00, భరణి ఉదయం 7.32, పూర్వాషాఢ 2 రవి-ఆరుద్ర 4 భూమి రాత్రి 11.43, ఉత్తరాషాఢ 3 శుక్ర రాత్రి 10.30, వృషభ చంద్ర మధ్యాహ్నం 1.29, దిన 27.30 భుక్తి 1.09.