పుట:Thraitha Sakha Panchangam Total.pdf/137

ఈ పుట ఆమోదించబడ్డది

అక్టోబర్-2014

(ఇం)
భా.తే.
సూ.
ఉ.
సూ.
అ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర ఆశ్వీయుజమాసం-దక్షిణాయణం-శరదృతువు
19/10/14 5.58 5.34 శు కృష్ణపక్ష ఏకాదశి ఆదివారము రాత్రి 8.29, మఖ రాత్రి 8.04, చిత్త 3 శుక్ర సాయంత్రం 5.00, దిన 29.16 భుక్తి 0.05.
20/10/14 5.58 5.33 చం, కు కృష్ణపక్ష ద్వాదశి సోమవారము రాత్రి 10.32, పుబ్బరాత్రి 10.37, మూల 2 కుజ ఉదయం 9.26, కన్యచంద్ర రాత్రి తెల్లవారితే 5.12, దిన 29.12 భుక్తి 0.09.
21/10/14 5.58 5.33 ర, భూ
బు
కృష్ణపక్ష త్రయోదశి మంగళవారము రాత్రి 12.20, ఉత్తర రాత్రి 12.56, చిత్త 4 రవి - అశ్వని 2 భూమి మధ్యాహ్నము 3.36, బుధునికి వక్రం ఆఖరు రాత్రి తెల్లవారితే 4.47, దిన 29.10 భుక్తి 0.13.
22/10/14 5.58 5.32 శు కృష్ణపక్ష చతుర్దశి బుధవారము రాత్రి 1.47, హస్త రాత్రి 2.56, చిత్త 4 శుక్ర ఉదయం 8.59, దిన 29.08 భుక్తి 0.18.
23/10/14 5.58 5.31 చం అమావాస్య గురువారము రాత్రి 2.45, చిత్త రాత్రి తెల్లవారితే 4.26, తుల చంద్ర మధ్యాహ్నం 3.42, దిన 29.06 భుక్తి 0.22.
చుక్కలు ఎన్నియున్నా చంద్రునిదే కాంతి
అలాగే దేవతలు ఎందరువున్నా
దేవుడొక్కడే గొప్ప.