ఈ పుట ఆమోదించబడ్డది
జూలై,ఆగస్టు-2014
(ఇం) భా.తే |
సూ. ఉ |
సూ. అ |
గ్ర.ప్ర. | శ్రీ జయనామ సంవత్సర శ్రావణమాసం - దక్షిణాయణం - వర్షఋతువు |
31/07/14 | 5.42 | 6.30 | ర,భూ చం |
శుక్లపక్ష చవితి గురువారం ఉదయం 10.19, ఉత్తర రాత్రి తెల్లవారితే 3.18, పుష్యమి 4 రవి-శ్రవణం 2 భూమి ఉదయం 9.54, కన్య చంద్ర ఉదయం 7.43, దిన 32.10 భుక్తి 0.58. |
1/8/14 | 5.42 | 6.30 | బు,శు | శుక్లపక్ష పంచమి శుక్రవారం ఉదయం 11.26, హస్త రాత్రి తెల్లవారితే 4.46, పుష్యమి 3 బుధ రాత్రి 1.39, పునర్వసు 2 శుక్ర రాత్రి తెల్లవారితే 4.22, దిన 32.08 భుక్తి 1.02. |
2/8/14 | 5.42 | 6.30 | చం | శుక్లపక్ష షష్ఠి శనివారం మధ్యాహ్నం 12.28, చిత్త పూర్తి (24.00), తుల చంద్ర సాయంత్రం 5.25, దిన 32.07 భుక్తి 1.06. |
3/8/14 | 5.42 | 6.29 | ర,భూ,br>కు,బు | శుక్లపక్ష సప్తమి ఆదివారం మధ్యాహ్నం 12.48, చిత్త ఉదయం 6.03, ఆశ్లేష 1 రవి-శ్రవణం 3 భూమి రాత్రి 9.56, స్వాతి 3 కుజ రాత్రి తెల్లవారితే 5.24, పుష్యమి 4 బుధ రాత్రి 10.08, దిన 32.05 భుక్తి 1.10. |
4/8/14 | 5.42 | 6.29 | చం,శు | శుక్లపక్ష అష్టమి సోమవారము మధ్యాహ్నం 12.37, స్వాతి ఉదయం 6.41, పునర్వసు |