కొంకణఁబుఁబోవ, కుక్క సింహము గాదు,
కాశిఁబోవ పంది గజము గాదు,
వేరె జాతి వాడు విప్రుడు గాడ'యా. వి. 6
ఇచ్చు వాని యొద్దనీ'ని వాడుండిన,
చచ్చు గాని యీవి సాగనీ'డు;
కల్పతరువు కింద, గచ్చ చెట్టు'న్నట్లు. వి. 7
అల్ప - బుద్ధి వానిక'ధికారమి'చ్చిన,
దొడ్డ వారినె'ల్లఁ దొలగ గొట్టు;
చెప్పు దిన్న కుక్క చెరుకు తీపె'రుగునా? వి. 8
- ____
6. Though he roam to Concan, * no dog will turn into a lion; going to Benares *[1] will make no pig an elephant ; and no pilgrimage will make a saint †[2] of one whose nature is different.
7. If a covetous man ‡[3] dwell near the liberal, he will die rather than endure to see his benevolence ; as the thorn bush perishes if planted near the tree of desire.§[4]
8. If authority be given to a low minded man, he will chase away all the honourable; can a dog that gnaws shoes taste the sweetness of the sugar-cane?