వేరు - పురుగు చేరి, వృక్షంబు జెరుచును ;
చీడ - పురుగు చేరి, చెట్టుఁ జెరుచు ;
కుత్సితుండు చేరి, గుణవంతుఁ జెరుచురా. వి. 15
ఉప్పు కప్పురంబు నొ'క్కపోలికెనుండు ;
చూడఁ జూడ రుచుల జాడ వేరు;
పురుషులందు పుణ్య - పురుషులు వేరయా. వి. 16
జీవి పోక ముందె జీవ - వస్తువులి'చ్చి,
జీవి నిలుప వలయు జీవనముగ ;
జీవి తొలఁగు వెనక జీవ - వస్తువులే'ల ? వి. 17
కల్ల నిజము రెండు కర - కంఠుఁడె' రుగును,
నీరు పల్లమె' రుగు నిజముగాను :
తనయుని జననంబు తల్లిఁదానె' రుగును. వి. 18
- _________
15. The root-worm destroys the tree ; the sap.worm destroys the herb ; and the backbiter ruins every good quality.
16. Salt and camphor are of one semblance ; but if you examine and try the flavours, their tastes are diverse : thus do the excellent differ from other men.
17. Before the spirit depart give vital medicines and stay the soul in life ; but when the soul hath departed, to what end are reviving remedies ?
18. Truth and falsehood the Great Spirit alone knows : water alone truly knows the declivity and the rising ground : and the mother alone knows the generation of her son and also it his father.