ఎరుక మాలు వాడు యేమే' మి చదివిన ;
చదివినంత సేపు సద్గుణి యగు ;
కదసి తామరందు కప్ప గూర్చున్నట్లు. వి. 11
కూటికినె' డ బాసి కూర్చిన మనుజుఁడు ;
వెలదుల గనుగొన్న వెతల జిక్కు ;
చెలఁగి యగ్ని చూచు శలభంబు చాడ్పున. వి. 12
కసువు బసికిఁజేసె, గాలి ఫణికి జేసె ;
మన్నె' రలకు జేసె, మరవకె' ట్లు ;
కుంభిని బనులకును కూడ'ట్లు చేసెరా ? వి. 13
ఎవ్వరి గుణములును యేమ' న్న మానవు ;
చక్కజేయ రాదు, కుక్కతోక ;
గడుసురాలు మగని గంప బెట్ట' మ్మురా. వి. 14
11. Whatever he may read who is devoid of understanding, his virtue continues only so long as he is reading; even as a frog is dignified only so long as it is seated on a lotus leaf.
12. At the sight of women the cupidinous man quits his meal, being stricken with the pain of desire ; even as the grasshopper delights in viewing the fire that will destroy it.
13. Grass he created for cattle : wind as food for the serpent : and earth for the earth-worm, forgetting none : behold how he hath prepared food for all the inhabitants of the globe !
14. No man's disposition will alter, say what we may ; neither can a dog's tail be made straight : the stubborn woman will even put her husband in a basket and sell him.