ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

తెలుగుమెఱుఁగులు

135


ఉ.

ఉ.“అంగముతోడఁగట్టు మిట యజ్ఞవిఘాతకచోరు నెందు వో
వంగలవాఁడ వింక నిటు వైళమ తాపసవేషధారివై.

సందడి యధ్వరక్రియ కసంగతమేని బలంబుతోడఁ టెన్
గ్రం దదియేల యేన తగఁ గార్ముకహస్తుండనై కడంగి మీ
ముందఱు నిల్చెదన్ గ్రతువు ముట్టకయుండఁ బ్రచండ దైత్యరా
జిందగ దవ్వుపాల వేసఁ జించెదఁ బెంచెద మీకు మోదమున్

అనుటము మంత్రిమాటకుఁ బ్రియంపడి యాతని నాదరించి యమ్మనుజకు లేంద్రుఁడు.. .

నూర్వురు నొక్క చందము మనోగతీ సైరణచేసి నన్ను నా
సర్వకులంటు నుత్తమయశంబున నుంచితి రమ్మలార. మీ
కుర్వినీ సాటి యే యబల లొండొరు దేవతలున్ బటుక్షమా
నిర్వహణం బొనర్చుటకు నేరరు మర్త్యులఁ జెప్టునేటికిన్?

అసఘ యకంపమై విమలమై పరిపూర్తియు లోతుఁ దియ్యమున్
ఘనతయుఁగల్గి సజ్జనమనస్పదృశస్థితిఁజాల నొప్పు మీ
యనయది యన్నదీజలము తేవును మంచిది...

కోటలు సుగ్గునుగయిన క్రూరఫణీంద్రుగతిన్ దరంగముల్
మాఱిన భూరివారిధీక్రమంబున రాహుకరాళవక్షమున్
దూఖీన తీవ్రభానుక్రియ దుర్భల సైన్యతఁ బుత్రహీనతన్
గీటి పరాభవాభిగతిఁ గీడుడి భూపతి నెమ్మనంబునన్.

తొఱంగ్రాఁగిన నేల తంపరతం బాతాళంబు దాఁకన్ జనం దూలం జల్మిరి మిన్ను దాఁకి తరఁగల్ తోరంబులై నల్లడల్</poem>