పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/7

ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రుడు గౌతమపత్నిం జెఱుప గోడియై కూసి, యామె పాతివ్రత్యము నట్టేటగలిపి, తత్ఫలితముగ ఒడలెల్ల యోనులు సంపాదించుకొనియెను. వృషణములు పోగొట్టుకొని అశ్వినీదేవతలచే మేషాండముల నతికించుకొనియెనని యొక చోటగలదు. ఒడలెల్ల యోనులగుటగాని, వృషణ