ఈ పుట ఆమోదించబడ్డది
నవంబరునెల. |
తేటమాటల నీటగు _ తెనుఁగుతల్లి
తేనెలొలుకు పల్కులుగల _ తెనుఁగుతల్లి
తెలివి తేటలఁ గల్గించు _ తెనుఁగుతల్లి
తెనుఁగు బిడ్డలు, కొలువుఁడీ _ తెనుఁగుతల్లి.
కుమారదేవ,
సంపాదకుఁడు.
V SINGH, at his Dr.Printing works, Chittoor, hed by KUMARADEVA,CHITTOOR