పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/507

ఈ పుట ఆమోదించబడ్డది
కోయ నర్తకుడు


తుడుము:

అర్థ గోళాకారంలో వుండే మట్టి తో తయారు చేయ బడ్డ వాయిద్య మిది. పైన మేక చర్మాన్ని భిగించి కడతారు. అర్థ గోళం పైభాగం పైన తోలు పట్టీలు చర్మాన్ని బిగించి వుంచుతాయి. తాళ్ళ చుట్టుపైన ఈ వాయిద్యాన్ని వుంచి, తోలు పట్టాలతో