కర సౌరభం - బయలాటల బంగారు ప్రదర్శనాలు - రంగ రాజూ, రంజకం కుప్పాయి - తిరుపతి వచ్చిన దివ్యతారలు భోగంపడుచుల రంగ రంగ వైభోగాలు. దేవతా సన్నిధిలో దివ్వ ప్రదర్శనం - వినోదాన్ని వెలిగించిన విప్రవినోదులు. ప్రజల పాలిట పండగైన జాతర్లు. నాటి దాసరులు - ఎరుక చెప్పిన ఎరుకలసాని - తెరవెడలిన నాంచారి - యక్షులైన వారే జక్కులవారు - స్థనాలకు పన్ను - సంబెట గురవరాజు - కేశికలతోనే కావరందించిన కూచిపూడి కళాకారులు - నాటి జానపద కళలు.......
76 |
నాయకరాజ్య రంగు హంగులు, యక్షగానానికి అక్షయమైన బిక్ష బహిరంగ ప్రదర్శనశాల, తంజావూరు నాట్యం, సకలకళా సరస్వతి, సరస్వతీ మహల్, మేలటూరు భాగవతులు, అపర శిద్దేంద్ర యోగి, శూలమంగళం, పూత్తుకూడి వీథి నాటకాలు, వివిధ రాజుల ఆదరణలో వీథి నాటకాలు, వరదరాజు పెరుమాళ్ళు వసంతోత్సవాలు, అందమైన యక్షగానాలను అందరూ ఆరాధించారు. ఆంధ్ర తమిళ సమరస లాంప్రదాయం. మధుర నాయకరాజులు.........
89 |
ఇబ్రహీం కుతుబ్ షా......
90 |
వినోద ప్రదర్శనంగా కురవంజి - ద్రావిడ కళారూపం - కురవంజి నేర్చిన విద్యలు, పార్వతీదేవే కొరవంజి - కొరవంజే శివుడు - భవిష్యత్తు చెప్పే ఎరుకలసాని.......
101 |
బహురూపమంటే - సోమనాథుడు. యథావాక్కుల అన్నమయ్య - అన్నమయ్య ఆధారాలు - జోగారావుగారి నిర్వచనం - ఎందరో ఇచ్చిన వివరణలు - బహురూపాలే పగటి వేషాలు.......