ఈ పుటను అచ్చుదిద్దలేదు

అఱకాలిమంట నడునెత్తి కెక్కు


అఱచేతి యుసిరికాయ


అఱచేతిలో వైకుంఠము చూపినట్లు


అఱచేతి నిమ్మపండు వలె