పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/224

ఈ పుటను అచ్చుదిద్దలేదు

|ఈమె అమెరికాలో సైతం అనేక ప్రోగ్రామ్స్ ఇచ్చారు. తణుకు హైస్కూల్లో = . VM తమిరిసకృష్ణమాచారి (1920-2000) ed నూజివీడులో జననం. చిట్టెమ్మ, వెంకటేశ్వర్లు తల్లిదండ్రులు. విశాఖలో ఎం.బి.బి.ఎస్.చేసారు. 1957 నుంచి తణుకులో చాలాకాలం ప్రముఖవైద్యుడిగావుంటూ, వైద్యరంగంలో ఎవరెస్తు శిఖరమంత ఎత్తుకెదిగారు. లయన్స్క్లబ్ద్వారా ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. | ඩීට් అర్ధాంగి ప్రభావతీదేవి మృదంగ విద్వాంసురాలు. | 11వ యేటనే ఈమె మైసూర్ మహారాజా ముందు | ప్రోగ్రామ్ ఇవ్వగా, మహారాజావారు బంగారుపతకంతో సత్కరించారు. ఈ సంగీత, మృదంగవిద్వాసురాలు "మృదంగవిద్వన్మణి"గా ప్రాచుర్యం పొందారు. | కెమిస్టీ లేబొరేటరీ కృష్ణమాచారి & ప్రభావతీదేవి సన్స్ పేరిట నెలకొల్పబడింది. | కృష్ణమాచారి గారి కుమారులందరూ అమెరికాలో ఉన్నతస్థాయిలో స్థిరపడగా, | వీరి చివరికుమారుడు శ్రీ రామాచారి మాత్రం తణుకులోనే ఉండిపోయారు. రామాచారితో ఇటీవల సమావేశమైనపుడు, తన తండ్రిగారు తణుకు గర్వించదగ్గ వైద్యులలో ఒకరైనందుకు ఆనందించారు. తణుకుపట్ల ప్రేమతో ఇక్కడే ఉండి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నానన్నారు. వీరి కుమారుడు రవి కృష్ణమాచార్యులు, కుమార్తె అరుణ ప్రభావతీదేవి. కుమారుడు ఎం.సి.ఎ. || చదువుతుండగా, కుమార్తె ఎం.బి.బి.ఎస్. చదువుతోంది. అరుణ, తాతకు తగ్గ | మనవరాలిగా వైద్యరంగంలో రాణించాలని మనసారా కోరుకుంటున్నాను. | అమెరికాలో కీర్తిపతాకనెగురవేస్తున్న కృష్ణమాచారి కుటుంబ సభ్యులు : 1. డా| రవి వెంకటేశ్వర్లు, టెక్సాస్ 2. డాu శ్రీనివాసాచారి, గైనకాలజిస్ట్ 3. డాI కిరణ్ నరసింహాచారి, ఎం.డి. — టోరెంటో 4. శ్రీ సత్యనారాయణాచారి, (అరుణ) - మెకానికల్ ఇంజనీర్ 5. శ్రీ గోపాలాచారి (సుధాకర్, టెక్సాస్లో కంప్యూటర్ ఇంజనీర్ 6. 7 8 9 శ్రీ టి. రంగమనార్, సివిల్ ఇంజనీర్ - శాండియాగో . శ్రీ టి. రామాచారి, అమెరికాలో హోటల్ మేనేజ్మెంటలో 3 సం||ల కోర్సు చదివారు. | . డాu టి.రాధాకృష్ణ, ఎం.డి. - చికాగో . . శ్రీ టె. అలివేలు, టెక్సాస్లో బ్యాంకు ఉద్యోగం 10. శ్రీ టి.బాలాజీ, శాండియోగో కంప్యూటర్ ఇంజనీర్ 11. శ్రీమతి మాడభూషి సీత, * బ్యాంకు ఉద్యోగం 12. శ్రీమతి తమిరిశ పద్మ, అమెరికాలో బ్యాంకు ఉద్యోగం \- "ఇు Pavan santhoshBot (చర్చ) 12:34, 28 సెప్టెంబరు 2017 (UTC) బ్యా గిం -ل - s