పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/217

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

215 కూలికిఁబో దొరకొంటి కూళజీవుఁడా చ. తీఁటమేనిలోనఁ జొచ్చి దిమ్మరిదొంగలచేత మూఁటగట్టించుక నీవు మూలదొరవై గాఁటపువిభునిచేతిఘనత కోరికలకు వేటకుక్కవైతివి వెట్టి జీవుఁడా చ. చీమలింటిలోనఁ జొచ్చి చిక్కువడి అందరిలో దోమకరకుట్లకు తోడిదొంగవై యేమరి వేంకటవిభు నెఱఁగక జాడు(జొప్ప నాము మేయ దొరకొంటి నాలిజీవుఁడా రేకు:0078-06 పాడి సంపుటము: 01-375 పల్లవి: ఇందునుండ మీ కెడ లేదు సందడి నేయక చనరో మీరు చ. నాలుక శ్రీహరినామం బున్నది తూలుచుఁ బూరర్రి దులిత్రములు చాలి భజంబున చక్రం బున్నది తాలిమి భవబంధము లటు దలరో చ. అంతర్యామై హరి వున్నాఁ డిదే చింతలు వాయరొ చిత్తమున వింతలఁ జెవులను విషుకథ లిg్చగోరె పొంతఁ గర్మములు పోరో మీరు చ. కాపయి శ్రీవేంకటపతిపే రిదే నాపై నున్నది నయమునను కోపపుకామాదిగుణములాల మీరేపున కడఁగడ నెందైన బోరో రేకు:0295-01 తెలుగు కాంభోధి సంపుటము: 03-548 పల్లవి: ఇందునే తుదిపద మెక్కిరిందరును మందరధర నీ మహిమిదివో చ. మరిగిన పుణ్యుల మతిలో కోరిక పరమపు హరి నీ పాదములు గరిమ గోపికలు గావలెనన్నది హరి నీ సంభోగ మదియెపాశీ చ. పొంచి వేదములు పొగడెడి యర్థము అంచెల గుణకథ లవి నీవి పంచి యజ్ఞముల ఫలమై యున్నవి నించి దేవ నీ నిజపూజలెపాశీ చ. కై వల్యమునకుఁ గడుఁ దెరువై నది ఆవల నీ శరణాగతియే శ్రీవేంకటేశ్వర చెప్పె మా గురుడు మావద్ద నిదె నీ మంత్రమెపో రేకు:0222-01 సామంతం సంపుటము: 03-120 పల్లవి: ఇందునే వున్నది యెఱుకయు మఱపును చందమిదివో ఇకఁ జదివెడిదేది చ. అంది కర్మముల ననుభవింపుచును ముందర మరి సుఖములు గోరు కందువ నీదేహి కనియుం గానఁడు