ఈ పుటను అచ్చుదిద్దలేదు
38
[అం 1
త గి న శా స్తి
రెబె--ఏమి? పాత్రు--తిండిలేక మాడి. They are actually starving. రెబె--What am I to do ? పాత్రు--you can save them తలవని తలంపుగా మచి తరుణము తారసిల్లింది. రెబె--How is that? పాత్రు--మనపొట్ట గడవడాని కొక సూత్రము కనిపెట్టినాను. రెబె--What is that? పాత్రు-- నీవు Mistress కావాలి. రెబె--Mistress ? ఎవరికి? Never ! పాత్రు--ఆ Mistress కాదు, Master-Mistress అంటారే, ఆ Mistress ఇప్పు డీవూళ్లో నవనాగరికులు కొందరు బయలుదేరినారు, వాళ్ళు తమ పెళ్ళాలకి ఇంగ్లీషు చెప్పించవలెనని అనుకొంటున్నారు. నీవు వాళ్ళకి Mistress వి కావలెను. రెబె--No I won't. పాత్రు--Indeed,you will, my dear. రెబె--What will you do? పాత్రు--తింటాను. రెబె--What?