ద్వితీయాశ్వాసము
87
ఉ. | ఎల్లజనుల్ నరాత్మజున కీశశిరేఖయె పత్నియౌను మే | 45 |
ఉ. | లోకులవార్తలు న్విని బలుం డభిమన్యుని రూపవిభ్రమా | 46 |
క. | ఓ! విమలగుణవతీ! నీ | 47 |
క. | కోడలికి కొడుకు కొడుకుకు | 48 |
మ. | వనితా నీదు మనోరథంబునకు దైవప్రేరణం బౌచు నా | 49 |
వ. | అని యిట్లు సోదరిన్ మేదురాసుమోదానువాదంబుల నాదరింపుచుఁ జేతో | 50 |