పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/410

ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 ) அ స్వీయ చ రి త్ర ము ఈకోరికల నన్నిటిని కరుణాస్వరూపుఁడైన పరమేశ్వరుఁను నాభౌర్యవిషయ మున ప్రసాదించెను. రాత్రి పదిగంటలవఱకును పని చేసివచ్చి యీశ్వరుని ప్రార్ధించి పక్క-మినాఁద పరుండి యాయాస లేశమైనను లేకుండ నామె నిద్ర లోనే యి-శ్వరసాన్నిధ్యముచేరెను. ఆమె మొదట నెన్నికష్టముల నొంచెసో కడపట నన్ని సుఖముల ననుభవించుచు సెక్కడకు పోయినను పోయినచోట నెల్ల గౌరవము నొందుచు దైన్యము లేని జీవనము చేసెను. మృతి నొందిన దినము న నూఱులకొలఁది జనులు సమస్త్రమతములవారును సమస్త్రజాతులవారును వచ్చి చూచి తమదుఃఖములు దెలుపుటయు పరస్తలములనుండి తంత్రీవార్తలును Φ రాజధానీ పరిపాలకులు సంస్తానాధిపతులు మొదలయినవారి యొద్దనుండి るてすで మర్శలేఖలును వచ్చుటయ'తెలు గు దేశములాశని సమస్త వార్తాప త్రికలును సవూ జములును తవు సానుభూతిని దెలుపుటయు నామె వుంచితనమునకు సాక్య ములుTV" నున్న వని చెప్పవచ్చును. ఈశ్వరునియందలి నిశ్చలభక్తి "నా వెు స్థాపించిన ప్రార్థనాసమాజమును రచించిన భగవత్కీర్తనలును చాటుచున్నవి. మనుష్యజ 로 మ్పెత్తినవారు కోరవలసిన వింతకంటె ముతి యే వుండును ! ఈశ్వరుఁ -డామెకు నిత్యశాంతియు శాశ్వతానందమును కలిగించును గాక !?? ఇంతవఱకును నా భార్యనుగూర్చియు తోటనుగూర్చియు చెప్పితిని. ఇఁక నా భౌర్యమరణకాలమునుండియు నాకు సంభవించిన దుర్దశనుగూర్చి కొంచెము చెప్పకొనవలసియున్నది. నాభౌర్యపోయిన వుఱు నాటినుండియు నాకు వంటచేసి పెట్టు వారు లేరు ; నాకు సంరక్షణముచేయు వారు లేరు. ృలవ 3 సుబ్బారావుగారియింట రెండు మెతుకులు తిని యెట్లోకాల క్షేపము కొన్ని దినములు చేసితిని, నాకష్టమును జూచి జూలిపడి రాచర్ల రత్నను నా సంరక ణము చేయఁబూనుకొని మాతోఁటలా’నికివచ్చెను. ఈమె మిక్కిలి మంచీది ; నాయందుభ_క్తివిశ్వాసములుకలది, ఈమె వితంతువివాహమును చేసికొన్న ਾ8 లో "రెండవవాఁడగు రాచర్ల రామచంద్రరావుగారిభార్య. భర్త 1888-వ సంవ త్సరమునందు మరణమునొందఁగాఁ గొన్నిసంవత్సరములు మాకొవూరితవలె వూ యింటగానేయుండినది. ఆందుచేత నాకు వంట పెట్టలు చేయరీతియు, నా సంర