పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/262

ఈ పుటను అచ్చుదిద్దలేదు

93s స్వీయ చ రి త్ర ము యందిష్టము లేనివాఁడనగుటచేత పదునెనిమిదేండ్లు దాఁటిన విూఁదట నే వివా హమున కేర్పాటుచేయవలసినదని మాత్రము చెప్పితిని. కొంతకాలము జరపి నాభార్యతమ్ముఁడు తన కూఁతునిచ్చుట కిష్టపడక తుదకు మఱియొకరికిచ్చి వివా హముచేసెను. వివాహ విషయమును వధూవరుల యిష్టమునకు విడువవలసినదే కాని తదితర లందులో సంబంధముకలిగించుకొని బలవంతపెట్టరాదని నాయభి ప్రాయము. అందుచేత నిగువదియొక్క సంవత్సరములు నిండు వఱకును వేచి యుండి తరువాత నీ యిష్టము వచ్చినవారిని వివాహము చేసికోవచ్చునని చెప్పి తిని. ఆతఁడు తనలాr నాలాr:చించుకొని వితంతువును వివాహమూడ నిశ్చయించు కొన్నట్టు నాతోఁ జెప్పెను. అతని యనుమతి మింద నిందు నిమిత్తమయి యతని ఛాయాపటమునుతీయించి, తన బాలవితంతు కుమారికకు వివాహము చేయఁదలఁచుకొన్న యోుక పెద్దమనుష్యునకుఁబంపితిని. వధువుయొక్క ఛాయా పటవూవఱకే నాయొద్దకుఁబంపఁబడినది. వీరేశలింగము దానిని చూచి యను మోదించెను. వితంతు వివాహమును చేసికొన్నయెడల చెన్నపట్టణములోనున్న యిండ్లలో S"ণ্ডতে-গণ্ড నాతనికిమ్మని నా భార్యకోరఁగా నే నందుకు సమ్మతించి తిని. ఆన్నియు ననుకూలముగానుండి వివాహము జరగున ప్లే కనఁబడెను. ఆతఁ డొకపర్యాయము రాజమహేంద్రవరమునకు వెళ్లి తనమిత్రులతో నాలోచించు కొనివచ్చి తన యభిప్రాయమును మార్చుకొని వితంతువివాహము చేసి కొనుట తన కిష్టము లేదని చెప్పెను. మంచిదని నేనా ప్రయత్నమునుమాని మణి యొక సంబంధము చూచుకోవచ్చునని వధువుతండ్రికివ్రాసితిని. అతఁడు రాజ మాహేంద్రవరము వెళ్లినప్పుడే మైసూరిలోని యొక సంబంధము నచ్చటివారు కుదిర్చినట్టు కనఁబడుచున్నది. తరువాత మైసూరినివాసులైన చెఱుకుమిల్లి マo కటరత్నముగారు నా యొద్దకువచ్చి తమ కొమారితను విశేశ లింగమునకిచ్చి వివా హముచేయ తన కిష్టమున్నదని చెప్పెను. వరుఁడిష్టపడిన యెడల నాయూ క్షేపణ లేదని చెప్పితిని. వరుఁడిష్టపడెను. నేను వేంకటరత్నముగారితో నా సొత్త వచ్చునని వివాహముచేయవలదనియు, నేను దానిని ధ ర్ఘకార్యమునకు fo Roجمع గింప నిశ్చయించుకొంటిననియు స్పష్టముగాఁజెప్పితిని. ఆయన దాని w ostw