5 స్వి య చ రి త్ర ము كحالاموس క, సుందరబహురసపుష్టి న మందానందంబు బుధులవుదికిడ దేనికొ ఛందోబద్ధంబగు పద బృందాటోపంబు తాఁగవిత్వంబగునే ? క. రసవులు"కావే ప్రాణము లసవూన కవిత్వకాంత వనీస్థలిలో రసహినమైనకవితకుఁ | బొసంగించునలంకృతి శవమునకెడు తొడపౌ. క. విను ఛందోబద్ధంబను | ఘనకారణముననె బ్రతుకుఁగననగనేనికా తనువది వదలివెసంజ ! క్కనిమృతినొందుటయె లెస్సకవితాసతికిన్. క. కవితాసతి జీవకళ్లకా | శ్రవణాత్సవభాషణంబుసలిపెడునట్లుం డవలెం"గాక యొకప్పడు I శవమువలె న్నిబ్రితవలెఁ జనదుండంగన్. సరస్వతీ నారదవిలాపము, నారదుఁడు తనతల్లియైన సరస్వతియొక్క యప్పటిరూపమునుజూచి యానవాలు పట్టలేకకారణమడుగగా నామెతనదుర వస్థచెప్పకొనివిలపించిన ట్లున్నయు త్తరప్రతు $ త్తరరూపమైన సంవాదగ్రంభము oපුංක්එක්ෆ "మొదటి మూఁడుపద్యములును సరస్వతిచేత నారదునితోఁ జెప్పఁ బడినవి. ఇందలి మూఁడవ పద్యమునందలి తలకట్టు, పాదవులు, ప్రాసము లు, బెండుపల్కలు, ఖడ్లచక్రాదులు, వర్ణములు, అను పదములలో శ్లేషము s") ☾Ꮷ )כחר లున్నవి. తలకట్టనఁగా శిరోబంధనములు, ఆకారములు ; సాదవులనఁగా కాళ్లు, పద్యచతుర్థభాగములు ; ప్రాసములనఁగా ఈ టెలు, పద్య ద్వితీయా కరములు ; బెండు పల్కులనఁ గా జీలుగు బెండుముక్కలు, నిస్సారపదములు; ఖడ్లచక్రాదులనగా కత్తులు చక్రములు మొదలైన యూయుధములు, ఖడ్ల చక్రాదిబంధములు ; వర్ణములనఁగా (మొగము) వన్నెలు 2 ఆకరములు, హాస్యసంజీవని యొక్క మొదటి రెండవ మూఁడవభౌగములు, వివేక వర్ధనియొక్క- ప్రథమ ద్వితీయ తృతీయభాగములు, ఉపన్యాసమంజరి, అను నవి నేను పత్రికలకప్పడప్పడు హాస్యరస ప్రధానములుగాను వివిథవిషయ వివరణవులు గాను నీతివుత ధర్మబోధకములుగాను వ్రాసిన వ్యాసములెత్తి ప్రత్యేకముగా ముద్రింపఁబడిన పుస్తకములు. ఇందుఁ బ్రకటింపఁబడినవి. గా నేను వ్రాసిన హాస్యసంభాషణములును వ్యాసములును నీతి ధర్మ విలేఖ
పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/240
ఈ పుటను అచ్చుదిద్దలేదు