పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/195

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రె O డ వ క ర గ్రా? ము ○8主.F下 こレ నుండి ముద్రితపుస్తకములను రాజను హేందనరములోని యొకపండితునియొద్ద లిఖితపుస్తకమును సంపాదించి చదువనారంభింపఁగా నొకదానిలోనున్నట్లోక దానిలాr నుండక శ్లోకములలో సాద్ర భేదములుండుటయేకాక కలకత్తా ప్రతిలో తక్కిన ప్రతులలో లేని క్రొత్త శ్లోకములు సహితము కొన్ని కానcబడెను. అన్ని ప్రతులను దగ్గఱనుంచుకొని చదువుచు, పాఠభేదములున్నప్పడు దేని లోని పాఠము సమంజసము గానున్నదని నా బుద్ధితోఁచినదో దాని ననుసరిo చుచు, సరసము గానున్ననని తోఁచిన్నgగా త్తశ్లోకములను గైకొనుచు, రెండం కములు తెలిఁగించి 1876-న సంవత్సరమునందు వివేకవర్ధనిలోఁబ్రకటించితిని. విశాఖపట్టణములోని సరవస్తు వేంకటరంగాచార్యులయ్యవారలంగారు శాసం తలమునంతను దెనిఁగించిరనియు, అది విశాఖపట్టణములోని సకల విద్యాభి వర్ధనీపత్రికలోఁ బ్రకటింపఁబడు చున్నదనియు విని సేనాపత్రికను గొప్పించి చదువుచు వారిది ముగిసిన తరువాత పూర్ణముగా చదివి యావశ్యకమైన" నాదిపూర్తి చేయన లెనని నా భాషాంతరమును నిలిపివేసితిని. వారును రెండం కములు మాత్రమే యందు ప్రకటించి నిలిపివేసిరి. వారిపుస్తకమును సాంతము గాఁ జదివినపిమ్లట నా పుస్తకమును పూ చేయవలెనని, నాటకశేషమును రచిం పక్ష నేను నిలిపివేసిన ప్లే నా పుస్తకము ప్రకటింపఁబడిన పిమ్లట తమది ప్రక టింపవలెనని వారును నిలిపియుందురు. నే నెంత కాలము ప్రతీకించినను వారిపుస్తకము ప్రకటింపఁ బడుజూడ -కానరాకపోయెను. ఇంతలాగో శా గుంతల -నాటకను తెలుఁగు లిపి లాగో చెన్నపురిలో ముద్రింపఁబడినందున “ੋਹਾਂ ప్రతిని దెప్పించుకొంటిని, అంతట నేను విదేశపు ప్రతుల నొకమూలఁ బడవైచి చెన్న పురి ప్రతిననుసరించియే మిగతభాగమును భాషాంతరీకరించి 1888 న సంసత్సర మునందు పుస్తకరూపమునఁ బ్రకటించితిని. కౌవ్యేషు నాటకం రమ్యం నాట కేషు శకుంతలా" యని మనపూర్వులు నాటకములలో నెల్ల శాకుంతల నాటక మత్యంత రమణీయమైనదని చెప్పియున్నారు. ఆంతటిరమణీయమైన నాటక రాజము నంత రసవంతము గాఁ దెలిఁగించుటకు నానంటి య(పౌధుఁడు సము స్థఁడు కాఁజూలఁడని నే నెఱుఁగకుండిన వాఁడను"గాను. ఆట్లయ్యను తప్పి