పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/138

ఈ పుటను అచ్చుదిద్దలేదు

○○ど స్వీయ చ రి త్ర ము బలవంతముగా నన్నే యగ్రాసనాసీనుని జేసిరి. ఆ సభలో క్రిమహాదేవ గోవిందరానెడీగారు దక్షిణ హిందూదేళ విద్యాసాగరుఁడని నాకు నూతన నావు కరణముచేసిరి నాది మొదలే పెద్దగొంతుక కాదు ; ఆ మిఁద శ్వాసకాస రోగపీడితుఁడనయి యుండుటచేత మతింత హీనస్వరముపడినది. ఈ హీనస్వ రముతోనే నాయధ్యకోపన్యాసమును గొంతవజకు చదివి దగ్గుచేత చదవలేక పోఁగా శేషమును నాకు వూఱుగా నామిత్రులయిన న్యాపతి సుబ్బారావు పంతులు గారు చదివిరి. అప్పడు దయచేసిన సభ్యులు వేయివుందికం లేు నెక్కుడుగానుండిరి. ప్రాసంగికు లెంత పెద్దగొంతుకతో మాటాడుచువచ్చి నను బిగ్గరగా బిగ్గరగా నని యeఠిపులు సభలాగోనుండి లేచుచువచ్చెను, చిన్న గొంతుకతో నేను నావ్యాసమును జదువ నారంభించినప్పడు దగ్గరనున్న వారికిఁ గొందఱికితప్ప నేను చెప్పినది వినఁబడకుండెననుట స్పష్టము. ఆట్ల య్యను సభ్యులు నాయం దత్యంత గౌరవమునుజూపి బిగ్గరగా నన్నమాటరెమై నను బలుకక నిశ్శబ్దము గానుండి నావూటలను చెవులా వినఁ బ్రయత్నించిరి. વર્ગ నన్ను గౌరవించుటకుఁ గారణము వారికి నాయెడలఁ గలిగిన యను గ్రహము తప్ప వేపేదియు లేదు. తరువాత 1902 సంవత్సరము జూకా 14-న తేది కాకినాడలాrశి జరగిన చెన్నరాజధానీ దేశీయ సాంఘిక మహాసభకునన్న గ్రాసనాధిపతినిగాఁ జేసిరి. ఆ సభలాశ జరగిన యుపన్యాసములను వినుట కయి వ్యావహారిక సభకు వచ్చిన వారికం పెను నెక్కువమందివచ్చి యొక్కువ యుత్సాహముతోఁ బనిచేసిరి. నేనప్పడు చేసిన యుపన్యాసములాశని భాగము లను రివరెండు మర్ధాకు దొరగారు తవు గ్రంథములలాగో నుదాహరించిరి. కాకి నాడ పురవాసులును నాయందత్యంతాదరమును గనఁబతిచిరి. 1903-న సంవత్సరమునందు మెయినెలలాగో బెజవాడలాrశి జరగిన కృష్ణా మండల సాంఘక సభకు నన్నాగాసనా సీనునిగాఁజేసి గౌరవించిరి. 1903.వ సంవత్సరమునందు చెన్నపట్టణములో హిందు దేళా స్తిక నుప-8 సభకును నేను గాసనాధిపతిగాఁజేయఁబడితిని. ఆసంవత్సరమునందు జరగిన హైందవదేశీయ సాంఘిక మహాసభకు పూర్వమునందు కొన్ని వివాదములు