ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| పెనుదొఱ్ఱపెసలు ముక్కినబియ్యమే కాని | |
క. | విను మాటలె పచరింతును | |
వ. | అని నీవు పోయివచ్చినప్రయోజనంబులకుఁ బో రానిపక్షంబైనఁ జూచుకొందమని నిజనివాసంబునకుం జని యప్పడఁతిం దలంచి నిలుకాల నిలువ సహింపక డోలాయమానమానసుండై యప్పుడు. | |
గీ. | బేరసారంబుమీఁదటి ప్రేమ లుడిగి | |