ఈ పుట అచ్చుదిద్దబడ్డది
క. | అచ్చిన ప్రియసతిఁ బా సిటు | |
వ. | అని మలహణుండు దుఃఖావేశంబున; | |
క. | కలయంగఁ గలుగు భాగ్యము | |
వ. | అనుచు మదనోన్మాదంబున మలహణుండు “కామాంధోఽపి నపశ్యతి” యనియెడుం గావునఁ దనప్రియురాలిం దలంచుకొని పుష్పసుగంధియున్న మేడసమీపమునకుఁ జనుదెంచి నిలిచి నాయికమాట లాలకించుచుండె. అంత నప్పొలంతియు మలహణుం దలంచి యంతఃపరితాపంబు వారింప నుపాయంబు లేక యెంతయు. | |