ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| చెప్పిన మహాభుజంగంబునకు బజనిక చూపినట్టుం బలె నమ్మాటకు నుపశమించి యతని నీరాత్రి రంభాసంభోగంబు చేయించి పిదప దండింపుఁడనిన వారలు దండధరునానతిం జని యావృత్తాంతంబంతయు నెఱుంగ రంభ కొప్పంజెప్పిన నారంభయు నతని యభ్యంతరగృహంబునకుం గొనిపోయి. | |
గీ. | హంసతూలికపాన్పుపై నతని నునిచి | |
|
| |
క. | ఒకపుష్పము సర్వేశ్వరు | |
క. | ఈయింద్రుఁ డీకుబేరుం | |